Samantha akkineni Recent Movie Oh Baby Runs successfully. This Movie Erned Rs 17 Cr gross In Just First 3 Days. And According To Trade Reports Oh Baby Beats Spider-Man: Far From Home In Telugu States.
#SpiderManFarFromHome
#ohbabycollections
#samanthaakkineni
#charmykaur
#nagachaitanya
#nandinireddy
#ohbaby

వరుస విజయాలతో దూసుకుపోతోంది టాలీవుడ్ టాప్ హీరోయిన్ అక్కినేని సమంత. ఇప్పటికే ఖాతాలో ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది.. తాజాగా 'ఓ బేబీ'తో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. గత వారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్‌గానే రావడంతో పాటు, ఈ సినిమా కలెక్షన్లలోనూ దుమ్ము దులుపుతుండడంతో చిత్ర యూనిట్ ఖుషీగా ఉంది.